KAMYAPRADA HANUMANJI

గురుసేవలో కాశీ యాత్ర కీ" శే".. బ్రహ్మశ్రీ గుండు వెంకటేశ్వరరావు (విశ్వా మిత్రయోగీన్ద్రులు) గారి శిష్యులు "దాసానంద నాద" గురు నామాన్కితులు శ్రీ వారాహీ ఉపాసకులు..... విశ్వామిత్ర ఆనంద నాద యోగా ఆశ్రమ వ్యవస్థాపకులు.... శ్రీ శ్వేత లక్ష్మీ వారాహీ మాత ఆలయ నిర్మాణ కర్త *........పరంపరాగత అర్చకులు మరియు ట్రస్ట్ చైర్మన్* గురుపాదులు కీ" శే".. పూజ్యశ్రీ దాసరి పురుషోత్తం గౌడ్ గారు 12.11.2020 గురువారం రోజున దేవి సాయుజ్యం పోందినారు. గురుపాదుల అస్థికల నిమజ్జన కార్యక్రమం, పూజా విదివిధానంతో మూడు నదులలో చేయాలనే సంకల్పంతో ప్రథమంగా త్రివేణి(గోదావరి,ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి) సంగమ క్షేత్రం కాళేశ్వరంలో మరియు ద్వితీయముగా ఇంద్రకీలాద్రి క్షేత్రం క్రిష్ణా నది విజయవాడలో బ్రాహ్మణుల* చేత రుద్రాభిషేక సహిత అస్థిక పూజా మహోత్సవము భక్తి పూర్వకంగా నిర్వహించ బదినది.తృతీయముగా కాశీ క్షేత్రము పుణ్యగంగా నదిలో 30.07.2021 శుక్రవారము రోజున జరుపబడును.కావున యాత్ర 28.07.2021 బుధవారము రోజున ప్రారంభమగును. ....🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః

VRAAHAMUKHYAI VIDMAHYE DANDANADHAAYI DHEEMAHI TANNO HARIGREE PRACHODAYAT.

VAARAHYAI VIDMAHYE RATNESWARAYAI DHEEMAHI TANNO NITYA PRACHODAYAT.

VRAHAMUKHYAI VIDMAHYE PRASANNAYAI DHEEMAHI TANNO KRODA PRACHODAYAT.

Vaarahi Homam, Nama Nakshatra Homam and Special Puja to the deities will be performed on request. Devotees interested may please contact :

Sri D. Purushottam Goud (Regonda Swamy) - Temple Pradhana Adhikari - 9866225762
Sri D. Venugopal, Temple Treasurer - 9849528980.

Sweta Lakshmi Varahi Temple, Regonda